ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఇల్లు ఏ విధంగా ఉండాలి

77

ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఇల్లు ఏ విధంగా ఉండాలి

1.ఇల్లు శుచిగా , శుభ్రంగా ఉండాలి.

2.ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి

3.పురుటి స్రీ ని విడిగా ఉంచాలి

4.ఇంట్లో స్రిలు ఋతు సమయం లో విడిగా ఉండాలి

5.ఇంట్లో రామాయణం , భారతం ,భాగవతం ,భగవద్గీత  మొదలగు గ్రంధాలను వుంచుకొని ,వాటిని పారాయణం చేయాలి