ఇడ్లీ దోశెలలోకి చాలా చాలా సింపుల్ గా అయిదు నిముషాల్లో తయారయ్యే మరో వెరైటీ పచ్చడి | Easy Chutney recipes for idly dhosa

39

ఇడ్లీ దోశెలలోకి చాలా చాలా సింపుల్ గా అయిదు నిముషాల్లో తయారయ్యే మరో వెరైటీ పచ్చడి | Easy Chutney recipes for idly dhosa

ఇడ్లీ దోశెలలోకి చాలా చాలా సింపుల్ గా అయిదు నిముషాల్లో తయారయ్యే మరో వెరైటీ పచ్చడి .

తయారీ విధానము 

మూడు స్పూన్లు పండు మిరపకాయల కారం ( కొరివి కారం ) నిల్వ పచ్చడి తీసుకోండి .

రోటిలో వేసుకుని పచ్చడి బండతో మెత్తగా దంపుకోండి.

ఒక గిన్నె లోకి తీసుకోండి .

అందులో ఒక పెద్ద నిమ్మకాయ మధ్యకు తరిగి నిమ్మరసం పిండండి .

స్టౌ మీద పోపు గరిట పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి వరుసగా రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కాస్త కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి .

అంతే . సింపుల్ గా అయిదు నిముషాల్లో తయారయ్యే పుల్ల పుల్లగా నోరూరించే పండు మిరపకాయల చట్నీ ఇడ్లీ మరియు దోశెలలోకి సిద్ధం…

మీకు ఈ పోస్ట్ నచినట్లయితే ఒక షేర్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి మిత్రులారా ..

ధన్యవాదములు TNBNTV.COM