ఇలా చేస్తే ఖచ్చితంగా మహాలక్ష్మి ఇంట్లో ఉండదు

94

ఇలా చేస్తే ఖచ్చితంగా మహాలక్ష్మి ఇంట్లో ఉండదు

మాసిన బట్టలు వేసుకున్న వారి దగ్గర ,సంధ్యా సమయం లో నిద్రపోయే ఇంట్లో ను శ్రీ మహాలక్ష్మి ఉండదు.ధనానికి , ధాన్యానికి , పుస్తకానికి ,పెద్దలకి కాళ్ళు తగిలితే శ్రీ మహాలక్ష్మి దేవికి కోపం వస్తుంది . అన్నిటికన్నా మించి మహిళలు కన్నీరు పెట్టుకునే చోట ఆమె ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఉండదట . అందుకే ప్రతి స్రీ ఎన్ని ఇబ్బందులు ఉన్న అవి అన్ని సహనంతో  భూదేవి అంత ఓర్పుతో వుండి ఎప్పుడు నవ్వుతు కళకళలాడుతూ ఉంటే మన ఇంట లక్ష్మి దేవి కొలువై ఉంటుంది