వెల్లుల్లి రోటి పచ్చడి | Garlic Onion chutney | Easy chutney recipes | TNBNTV

123

వెల్లుల్లి రోటి పచ్చడి | Garlic Onion chutney | Easy chutney recipes | TNBNTV

తయారీ విధానము 

ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా పొయి మీద బాండీ
పెట్టి కొంచెం నూనె వేసుకొని ఒక స్పూన్ ధనియాలు 20 ఎండుమిర్చి
వేయించుకుని పక్కకు తీసుకుని …రెండు తెల్లగడ్డలు ఒలిచిన వి
నాలుగు ఉల్లిగడ్డలు తరిగినవి తీసుకొని బాండీలో నూనె వేసుకొని
ముందుగా వెల్లుల్లి వేసుకొని కాసేపు వేగినాక ఉల్లిపాయ ముక్కలు
కూడా వేసుకొని మగ్గించుకోవాలి .
రోటి లో ముందుగా ధనియాలు తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి తరువాత మిరపకాయలు కూడా మెత్తగా దంచుకోవాలి .తరువాత వెల్లుల్లి ఉల్లి ముక్కల మిశ్రమం వేసి అన్నీ కలిపి దంచుకోవాలి అంతే ఉల్లి వెల్లుల్లి పచ్చడి తయారు .
దీనికి పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు మీఇష్టం .

Step 1

step 2

step3

step4

step5

step6

step7

step8

 

step9

step10

ఉపయోగాలు

1.ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది .
2.మన శరీరంలోని వాతాన్ని తగ్గిస్తుంది .

3.ఇంకా వాత నొప్పులు కీళ్ల నొప్పులు ఉంటే తగిస్తుంది

4.వెల్లుల్లి హార్టుకి చాలా మంచిది ..
5.రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తుంది ….

మీకు ఈ పోస్ట్ నచినట్లయితే ఒక షేర్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి మిత్రులారా ..

ధన్యవాదములు TNBNTV.COM