సంక్రాంతి కి సినీ పోటీ telugu movie releases in January

16

telugu movie releases in January

సంక్రాంతి అంటే వినోదాల పండుగ అనే అర్ధం కూడా ఉన్నది. ప్రతి సంక్రాంతికి అనేక చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ నాలుగు సినిమాలు ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందమా మరి.

telugu movie releases in January

రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, వెంకటేష్- వరుణ్ తేజ్ ల ఎఫ్2ఎఫ్ సినిమా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మూడు సినిమాలు రిలీజ్ డేట్స్, ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9 న రిలీజ్ కాబోతుంటే, వినయ విధేయ రామ జనవరి 11 న వస్తున్నది. జనవరి 14 న సంక్రాంతి పండుగ రోజున ఎఫ్2ఎఫ్ రాబోతున్నది. వీటితో పాటు గా అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా కూడా వచ్చే అవకాశం చాలా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. మజ్ను ఫస్ట్ లుక్ రిలీజ్ పోస్టర్ పైన జనవరి రిలీజ్ అని ఇచ్చారు. జనవరిలో సినిమా క్యాష్ చేసుకోవాలి అంటే సంక్రాంతి కై రావాలి.

మిగతా రోజుల్లో ఎప్పుడు వచ్చినా పెద్దగా కలెక్షన్లను వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. లేద రిప్లబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలి. ఏదైతేనేం వచ్చే ఏడాది జనవరి నెలలో నాలుగు సినిమాలు పెద్ద హీరో ల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో వైచి చూడాలి మరి.

మరిన్ని సినిమా న్యూస్ కొరకు క్లిక్ here