సంక్రాంతి నెలలో ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా | significance of rangoli,kolam | sankranthi muggulu

78

సంక్రాంతి నెలలో ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా | significance of rangoli,kolam | sankranthi muggulu

సంక్రాంతి అనగానే మనకి ఎక్కువ గుర్తువచ్చేది ముగ్గులు . ఎక్కువగా మనము పల్లెలో చూస్తూ ఉంటాము తెల్లవారు జామునే లెగిసి ప్రతి ఇంటి ముందు పేడతో కల్లాపు జల్లి ఆడపడుచులు చక్కగా ముగ్గులు వేస్తారు మనము ఎక్కువగా చూసేది పల్ల్లెలో నే మారుతున్నా కాలం ప్రకారం అందరు సిటి లైఫ్ కి అలవటు పడి కొంతమందికి ముగ్గులు అంటేనే ఏంటి అవి ఎలా వేస్తారు అనే యుగంలో ఉంది ఇప్పుఫు ఉన్న జనేరషన్…

అసలు విషయానికి వస్తే కనుక ముగ్గు ని మనం లక్ష్మి దేవి తో సమానం , అందుకే స్రిలు తెల్లవారు జామునే లెగిసి చక్కగా ఇంటి ముందు ముగ్గులతో అలకరిస్తారు మనం మన ఇంటిని మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎంత బాగా ఉంచితే లక్ష్మి దేవి కొలువై ఉంటుందని శాస్రాలు చెప్తున్నాయి…

ముగ్గు వేయడం ఒక అందం ,అది చూసి మనం ఆనందించడం భోగం అన్నట్లు అంటే ఈ సమేత అర్ధం ఏంటి అంటే ఇప్పుడున్న జనేరషన్ ముగ్గు వేస్తె వావ్ అంటారు అదే ముగ్గు వేసాక బాగా ఉంది అంటే అందులో  వుండే ఆనందమే వేరు నిజంగా ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కిక్కే వేరూ … నిజమే కదా

సంక్రాంతి నెలలో ముగ్గులు ఎందుకు వేస్తారో ఈ వీడియో లో వివరముగా ఉంది చూడండి

నేను ఇప్పుడున్న జనేరేషన్ కి అర్ధమయ్యే విధంగా నా అనుభవం మరియు పండితులను సంప్రదించి పోస్ట్ పెట్టడం జరిగింది మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే పైనా వీడియో లో చూడండి . మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి మిత్రులారా ..

ధన్యవాదములు TNBNTV.COM