సాకర్‌ ప్రపంచ కప్ | fifa world cup 2018 schedule

fifa world cup 2018 schedule | సాకర్‌ ప్రపంచ కప్

సాకర్‌ ప్రపంచ కప్ కి సర్వం సిద్ధమైంది. 32 రోజులు…8 గ్రూపులు…32 జట్లు…. 64 మ్యాచ్‌లు… ఇదీ సాకర్‌ ప్రపంచ కప్ ప్రస్థానం. 11 నగరాల్లోని 12 వేదికలుఈ పోటీల కోసం ముస్తాబయ్యాయి. గ్రూప్‌ల వారీ షెడ్యూల్‌.

fifa world cup 2018

  గ్రూప్ ఎ: రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఉరుగ్వే

రష్యా x సౌదీ (జూన్ 14 – రా.8.30)

ఈజిప్ట్ x ఉరుగ్వే (జూన్ 15 – సా.5.30)

రష్యా x ఈజిప్ట్ (జూన్ 19 – రా.11.30)

ఉరుగ్వే x సౌదీ (జూన్ 20 – రా.8.30)

సౌదీ x ఈజిప్ట్ (జూన్ 25 – రా.7.30)

ఉరుగ్వే x రష్యా (జూన్ 25 – రా.7.30)

గ్రూప్ బి: పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్

మొరాకో x ఇరాన్ (జూన్ 15 – రా.8.30)

పోర్చుగల్ x స్పెయిన్ (జూన్ 15 – రా.11.30)

పోర్చుగల్ x మొరాకో (జూన్ 20 – సా.5.30)

ఇరాన్ x స్పెయిన్ (జూన్ 20 – రా.11.30)

ఇరాన్ x పోర్చుగల్ (జూన్ 25 – రా.11.30)

స్పెయిన్ x మొరాకో (జూన్ 25 – రా.11.30)

గ్రూప్ సి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్

ఫ్రాన్స్ x ఆస్ట్రేలియా (జూన్ 16 – మ.3.30)

పెరూ x డెన్మార్క్ (జూన్ 16 – రా.9.30)

డెన్మార్క్ x ఆస్ట్రేలియా (జూన్ 21 – సా.5.30)

ఫ్రాన్స్ x పెరూ (జూన్ 21 – రా.8.30)

ఆస్ట్రేలియా x పెరూ (జూన్ 26 – రా.7.30)

డెన్మార్క్ x ఫ్రాన్స్ (జూన్ 26 – రా.7.30 )

గ్రూప్ డి: అర్జెంటీనా, ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజీరియా

అర్జెంటీనా x ఐస్‌లాండ్ (జూన్ 16 – రా.6.30)

క్రొయేషియా x నైజీరియా (జూన్ 16 – రా.12.30)

అర్జెంటీనా x క్రొయేషియా (జూన్ 21 – రా.11.30)

నైజీరియా x ఐస్‌లాండ్ (జూన్ 22 – రా.8.30)

ఐస్‌లాండ్ x క్రొయేషియా (జూన్ 26 – రా.11.30)

నైజీరియా x అర్జెంటీనా (జూన్ 26 – రా.11.30)

గ్రూప్ ఇ: బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా

కోస్టారికా x సెర్బియా (జూన్ 17 – సా.5.30)

బ్రెజిల్ x స్విట్జర్లాండ్ (జూన్ 17 – రా.11.30)

బ్రెజిల్ x కోస్టారికా (జూన్ 22 – సా.5.30)

సెర్బియా x స్విట్జర్లాండ్ (జూన్ 22 – రా.11.30)

సెర్బియా x బ్రెజిల్ (జూన్ 27 – రా.11.30)

స్విట్జర్లాండ్ x కోస్టారికా (జూన్ 27 – రా.11.30)

గ్రూప్ ఎఫ్: జర్మనీ, మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా

జర్మనీ x మెక్సికో (జూన్ 17 – రా.8.30)

స్వీడన్ x దక్షిణ కొరియా (జూన్ 18 – సా.5.30)

దక్షిణ కొరియా x మెక్సికో (జూన్ 23 – రా.8.30)

జర్మనీ x స్వీడన్ (జూన్ 23 – రా.11.30)

దక్షిణ కొరియా x జర్మనీ (జూన్ 27 – రా.7.30)

మెక్సికో x స్వీడన్ (జూన్ 27 – రా.7.30)

గ్రూప్ జి: బెల్జియం, పనామా, ట్యునీషియా, ఇంగ్లాండ్

బెల్జియం x పనామా (జూన్ 18 – రా.8.30)

ట్యునీషియా x ఇంగ్లాండ్ (జూన్ 18 – రా.11.30)

బెల్జియం x ట్యునీషియా (జూన్ 23 – సా.5.30)

ఇంగ్లాండ్ x పనామా (జూన్ 24 – సా.5.30)

ఇంగ్లాండ్ x బెల్జియం (జూన్ 28 – రా.11.30)

పనామా x ట్యునీషియా (జూన్ 28 – రా.11.30)

గ్రూప్ హెచ్: పోలండ్, సెనెగల్, కొలంబియా, జపాన్

కొలంబియా x జపాన్ (జూన్ 19 – సా.5.30)

పోలండ్ x సెనెగల్ (జూన్ 19 – రా.8.30)

జపాన్ x సెనెగల్ (జూన్ 24 – రా.8.30)

పోలండ్ x కొలంబియా (జూన్ 24 – రా.11.30)

జపాన్ x పోలండ్ (జూన్ 28 – రా.7.30)

సెనెగల్ x కొలంబియా (జూన్ 28 – రా.7.30)

 

ప్రీక్వార్టర్ ఫైనల్

 

1 గ్రూప్ –సి1 * గ్రూప్ –డి2 (జూన్ ౩౦ – రా.7.30 )

2 గ్రూప్ –A1 * గ్రూప్ –డB2 (జూన్ ౩౦ – రా.11.30 )

3 గ్రూప్ –B1 * గ్రూప్ –A2 (జూలై 1 – రా.7.30 )

4 గ్రూప్ –D1 * గ్రూప్ –C2 (జూలై 1 – రా.11.30 )

5 గ్రూప్ –E1 * గ్రూప్ –F2 (జూలై 2 – రా.7.30 )

6 గ్రూప్ –G1 * గ్రూప్ –H2 (జూలై 2 – రా.11.30 )

7 గ్రూప్ –F1 * గ్రూప్ –E2 (జూలై 3 – రా.7.30 )

8 గ్రూప్ –H1 * గ్రూప్ –G2 (జూలై 3 – రా.11.30 )

క్వార్టర్ ఫైనల్

 

A. WINNER 1 X WINNER 2 (జూలై 6 – రా.30 )

B. WINNER 5 X WINNER 6 (జూలై 6 – రా.30 )

C. WINNER 7 X WINNER 8 (జూలై 7 – రా.30 )

D. WINNER 3 X WINNER 4 (జూలై 6 – రా.30 )

 

సెమిఫైనల్

  1. A- WINNER x B –WINNER (జూలై 10 – రా.30 )
  2. C- WINNER x D –WINNER (జూలై 11 – రా.30 )

 

3rd  PLACE MATCH

SEMI FINAL LOOSER 1 X SEMI FINAL LOOSER 2 (జూలై 11 – రా.11.30 )

ఫైనల్

 

SEMI FINAL WINNER 1 X SEMI FINAL WINNER 2 (జూలై 15 – రా.8.30 )