ఈ సమస్య ఉన్నవారు క్యారెట్ తింటే | ఇంటి చిట్కాలు | ఆయుర్వేద ఉపయోగాలు | వంటింటి టిప్స్

65

ఈ సమస్య ఉన్నవారు క్యారెట్ తింటే | ఇంటి చిట్కాలు | ఆయుర్వేద ఉపయోగాలు | వంటింటి టిప్స్

క్యారెట్ తో వైద్యం

క్యారేట్లని తెలుగు లో గాజర గడ్డలు అని అంటారు వీటిలో పచ్చగా ఎర్రగా రేణు రకాలుగ ఉంటాయి అయితే ఇప్పుడు మనం వీటి ఉపయోగాలు గురించి తెలుసుకుందాం

1. క్యారేట్లని వాడితే శరీరం లో పైత్యం కపం వాతాన్ని పోగొట్టును
2. క్యారేట్లని వాడితే దగ్గు ఎక్కువగా ఉన్న సమయం లో వీటిని తీసుకోవడం వల్ల దగ్గు పోవును
3. క్యారేట్లని వాడితే గుండెను శుభ్రపరుచును
4. క్యారేట్లని వాడితే బలము కలిగించును
5. క్యారేట్లని వాడితే ఉదరముకి బలము చేకూరుతుంది
6. క్యారేట్లని వాడితే రొమ్ము పొట్ట గుండెలోని నొప్పిని హరించును
7. క్యారేట్లని వాడితే మూత్రపిండాలు మూత్రాశయంలోని రాళ్ళూ తీసివేయును
8. క్యారేట్లని వాడితే త్వరగా జీర్ణం అవుతుంది
9. క్యారేట్లని వాడితే శరీరం ఉబ్బి ఉన్న వారికి శరీరంలో నీరు పోతుంది
10. క్యారేట్లని వాడితే మూత్రం బయటికి రాకుండా ఆగిపోయిన వారికీ క్యారెట్ చెట్టు ఆకు రసం లోపలి ఇచ్చిన కాషాయం తాగించిన వెంటనే మూత్రం బయటికి వచ్చును
11. క్యారేట్లని వాడితే మూత్రంలో మంట ఉండి మూత్రం మంటగా ఉన్నప్పుడు పంచదార పాకం లో క్యారెట్ ముక్కలు వేసి తయారు చేసిన క్యారెట్ మిశ్రమాన్ని రెండు మూడు 12.ముక్కలు చొప్పున సేవిస్తే మూత్ర సంబంధ సమస్యలు తొలగి పోవును.

మరిన్ని చిట్కాల కోసం మా వెబ్ సైట్ చూడగలరు