టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే

45

టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే

1. టీ లో పొటాషియం , మాంగనీసు , జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
2. టీ లో ఉండే టానిన్ మన శరీరంలోని విటమిన్ సి నిల్వ ఉండేలా చేస్తుంది.
3. టీ రక్తంలోని కొలెస్టరాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
4. గ్రీన్ టీ తాగితే కలరా, టైఫాయిడ్ బ్యాక్టీరియాను నిరోధిస్తుందని జపాన్ వైద్య పరిశోదకులు చెప్పారు.
5. టీ లోని ఫాలీఫినోల్స్ విటమిన్ సి తో కలిసి మన రక్త నాళాల గోడల్ని పటిష్ట పరుస్తాయి.
6.టీ లో ఉండే ఫ్లోరైడ్ దంత క్షయాన్ని నిరోధించడమే కాకుండా, ఆస్టియో పోరోసిస్ అనే కీళ్ళ వ్యాధి రాకుండా కూడా సహకరిస్తుందని ఇటీవల వైద్య పరిశోధనల్లో వెల్లడైంది.
7. వేడి టీ మన ముక్కులోని మ్యూకస్ ఫ్లో ను రెట్టింపు చేసి అక్కడి సూక్ష్మ క్రిములను బయటకు పోయేట్లు చేస్తుంది.

ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి అలాగే మరిన్ని తాజా సమాచారం కోసం మా వెబ్ సైట్ www.tnbntv.com ఫాలో అవ్వండి