హీరో ధనుష్ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ను మోసం చేశాడట

29

హీరో ధనుష్ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ను మోసం చేశాడట

హీరో ధనుష్ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ను మోసం చేశాడట , ఈ విషయాన్ని కాజోల్ స్వయంగా మీడియాకు చెప్పింది. అయితే ఇది సీరియస్ వ్యవహారం కాదులెండి.
ప్రస్తుతం వీఐపీ 2 సినిమాను శరవేగంగా ముస్తాబు చేస్తున్న ధనుష్ ఆ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం కాజోల్ ను తీసుకున్నారు.
ఆ మూవీ విశేషాలను మీడియాతో పంచుకుంది.

“ముందుగా వీఐపీ 2 సినిమాలో అన్నీ ఇంగ్లిష్ డైలాగులే ఉంటాయని చెప్పి నన్ను ఒప్పించారు.
కానీ తీరా సెట్స్ కు వెళ్లే వరకు పేజీలకు పేజీలు తమిళ్ డైలాగులు ఇచ్చి
ప్రయత్నించండి ప్లీజ్ అని అడిగారు ఇక తప్పక చేయాల్సి వచ్చింది” అని కాజోల్ చెబుతోంది.

కానీ వసుంధర లాంటి మరిచిపోలేని క్యారెక్టర్ ఇచ్చినందుకు ధనుష్, సౌందర్యకు థ్యాంక్స్ అని కూడా అంటోంది.
మరి ఆ స్పెషాలిటీ ఏంటో చూడాల్సిందే అని ధనుష్ ఫ్యాన్స్ తో పాటు కాజోల్ ఫ్యాన్స్ కూడా ఎదురు చేస్తున్నారు.

ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి అలాగే మరిన్ని తాజా సమాచారం కోసం మా వెబ్ సైట్ www.tnbntv.com ఫాలో అవ్వండి