అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత అపోజిషన్ నేడు జనసేన కి లేదు | Janasena latest news

93

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత అపోజిషన్ నేడు జనసేన కి లేదు | Janasena latest news

అమలాపురం

Prp 51649
Cong 57922
Tdp. 23185

తుని
Prp. 29957
Cong 55047
Tdp. 46751

ప్రత్తిపాడు
Prp. 30544
Cong 43639
Tdp. 46925

పిఠాపురం
Prp. 46623
Cong45457
Tdp 43431

కాకినాడ సిటీ
Prp. 35327
Cong44606
Tdp 25636

కాకినాడ రూరల్
Prp. 53494
Cong45457
Tdp. 28691

పెద్దాపురం
PRP 46211
TDP 43155

అనపర్తి
Prp 34165
Cong76839
Tdp 36274

ముమ్మిడివరం
Prp. 31400
Cong51087
Tdp 49162

రాజోలు
Prp. 25286
Cong52319
Tdp 46450

గన్నవరం
Prp 44756
Cong 41359
Tdp. 41651

మండపేట
Prp. 50664
Cong26571
Tdp68104

రాజనగరం
Prp. 38656
Cong44584
Tdp 51520

రాజమండ్రి సిటీ
Prp. 39384
Cong41369
Tdp. 51520

రాజమండ్రి రూరల్
Prp. 43070
Cong38340
Tdp. 44617

జగంపేట
Prp. 50395
Cong51184
Tdp. 33277

రంపచోడవరం
Prp. 20771
Cong32654
టీడీపీ21851

కొత్తపేట
Prp 62453
Cong 59983
Tdp. 37250

రామచంద్రపురం
Prp. 52412
Cong 56387
Tdp. 23204

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత అపోజిషన్ నేడు జనసేన కి లేదు..
నాడు కాంగ్రెస్ చాలా బలంగా ఉంది..
టీడీపీ + TRS కూటమి కూడా మంచి బలంగా ఉంది…
అంత పోటీ,ఎన్నో విమర్శలు, ఎల్లో మీడియా తప్పుడు కధనాలు , కోవర్ట్లు కొంతమంది అభిమానుల వ్యతిరేకత, సొంత వర్గం సపోర్ట్ కూడా లేకుండా అన్ని అవమానాలు,అనుకున్న స్థాయి అందుకోలేక,ఓటమి తరువాత పరిణామాలు, గెలిచిన MLA లు పార్టీ విడిచి వెళతాం అని బెదిరింపులు మానసికంగా కుంగిపోయిన చిరంజీవి గారు రాజకీయాల్లో నిలదొక్కుకోలేక ఆ పార్టీ ని విలీనం చేశారు..

కానీ నేడు ఆ పరిస్థితి లేదు…టీడీపీ పైన వ్యతికేకత తో ఉన్నారు జనం..
వైసీపీ కూడా ఎన్నో ఆరోపణలు ఎదురుకుంటుంది..
మెగా అభిమానులు కానివ్వండి,జన సైనికులు కానివ్వండి,కుల మత బేధాలు లేకుండా నూతన మార్పు కోరుకునే సామాన్య ప్రజానీకానికి ఈసారి అవకాశం చేజార్చుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు..
జనసేన కి గెలిచే సత్తా ఉంది.. గెలిపించే అభిమానులు ఉన్నారు..
చేయాల్సిందల్లా మీ చుట్టూ పక్కల స్నేహితులతో సన్నిహత భవంగా ఉంటూ.. మన పార్టీ మేనిఫెస్టో వారికి వివరించి అటు ఇటు ఉండే తటస్థ ఓటర్ లని మన వైపు తిప్పుకోవటమే..ఎవరికి ఎదురు వెళ్ళొదు, రెచ్చకొట్టే తప్పుడు ప్రచారాలకు స్పందించవద్దు…
నిశబ్దం గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే
ఉరుములు లాంటి శబ్దం తో విజయం మనల్ని వరిస్తుంది….Jai Janasena