కర్ణాటక విజయనికే ఇవె కారణాలు | karnataka elections result 2018 live updates here

20

కర్ణాటక విజయనికే ఇవె కారణాలు | karnataka elections result 2018 live updates here

కర్ణాటక విజయనికే ఇవె కారణాలు , ఇవి సక్సెస్ అవడం వల్ల విజయాన్ని దక్కించుకున్న Bjp 1. BJP ని గెలిపించిన గాలి బ్రదర్స్
2.గంప గుత్తుగా BJP కే వోటు వేసిన లింగాయత్ లు
3.కమలానికి కలిసి వచ్చిన మహాదాయి వివాదం
4.ఫలించని మోడీ అమిత్ షా వ్యూహాలు
5.ప్రచార హోరుతో పరిస్థితి ని మార్చేసిన మోడీ
6.మఠాల అండ దండలు హిందుత్వ కార్డ్
7.కాంగ్రెస్ వోటు బ్యాంకు ను చిల్చడం లో సక్సెస్ ఫుల్ ఫార్ములా
8.ఫలించిన నియోజకవర్గానికో మేనిఫెస్టో ఫార్ముల
9.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న BJP
10.బూత్ లెవెల్లో విజయవంతమైన ఆర్ యస్ యస్ ప్రచారం ఇవే bjp విజయానికి 10 మెట్లు