జన సేనుడి నినాదమే మన నినాదం ఎవరి మాటలు పట్టించుకోవద్దు | Latest Jana sena breaking news Updates

24

జన సేనుడి నినాదమే మన నినాదం ఎవరి మాటలు పట్టించుకోవద్దు | Latest Jana sena breaking news Updates

మీరు పవన్ పిలవగానే వెళ్ళటమేమిటని కాంగ్రెస్ వామపక్ష పార్టీలను రొజా ప్రశ్నిస్తున్నది. నిజానికి అన్ని పార్టీలను ఏకంచేసి కేంద్రంపైన పోరాటానికి తెలుగు దేశం నాయకత్వం వహించాలి. తెలుగు దేశం విఫలమైనప్పుడు, వైయ్సార్పీ ఆపనిచేయ వలసింది. మూడున్నర సంవత్సరాలు అందరూ ఎదురుచూసారు. కాని వారిరువురూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ప్రజలను పట్తించుకోలేదు. ప్రజలు మీవివాదాలతో విసిగిపోయారు. అప్పుడు పవన్ గారు ఆభాద్యతను స్వీకరించి అన్నిపార్టీలను ఏకం చేసేప్రయత్నం చేశారు. ఆ అవసరాన్ని గుర్తించిన పార్టీలు ఎవరు పిలిచారు అని చూడకుండా పాల్గొన్నారు. ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరికి తెలియజేశారు. రోజా వాదం రాజకీయపార్టీల కనుగుణంగా ఉన్న వివిధ గ్రూపులను రెచ్చగొట్తి విభేదాలను పెంచుతుంది. అందరి రాజకీయ నాయకుల ప్రకటనలను జాగ్రత్తగా గమనించమని అందరిని వేడుకుంటున్నాము.

జై జనసేన… జై భారత్…!!

మరిన్ని వార్తలకి మా వెబ్ సైట్ TNBNTv ని ఫాలో అవ్వండి