NARESH Vs Sivaji Raja | శివాజీ రాజా కాల్ మెసేజ్ లాగ్ లను బయటపెట్టిన నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం పై అల్లరి నరేష్ స్పందన

9

NARESH Vs Sivaji Raja | శివాజీ రాజా కాల్ మెసేజ్ లాగ్ లను బయటపెట్టిన నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం పై అల్లరి నరేష్ స్పందన

నేను జనరాల్ సెక్రటరీగా వుండమంటే శివాజీ గారినే వుండమన్నాను మొదట
నాకు మొదటి కార్యక్రమం USA ప్రోగ్రాం వచ్చింది
కాని మొదటి ప్రారంబం నుంచి నాకు పదవి ఉంది నేను చేయగలను … ఇది నాకు తెలుసు
దాని బట్టు నేను పని చేయడానికి వచ్చినప్పుడు
ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ముందుకు పోవడం కొంత ఆశ్చర్యనినికి కలిగించినప్పుడు కూడాను అక్కడ క్లియర్ గా కూడా చెప్పాన అయిన ఆ తరువాత ఎటువంటి సంప్రదింపులు జరగలేదు ..
సిల్వర్ జుబ్లిలో అనుభవము ఉంది కొంత మానసికంగా ఉన్న నేను నాకు పదవింది అయిన నేను ఎప్పుడు అలా ప్రవర్తించ లేదు నాకు కంపెనీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏమి అడ్డురాలేదు … కానీ అసోసియేషన్ లో ఏం జరుగుతుందో మాకు తెలియ చేయాలి .. కాని ఇవ్వలేదు …
కానీ నేను మాట్లాడేముందు నా ఫోన్ లాగ్ చూడండి అంటూ 2017 నుంచి చూడండి ..
జనెరల్ సెక్రటరీ గా నాకు ఎలాంటి సమాచారం లేదు … మా ఏ కార్యక్రమాలు చేపట్టిందో కార్య వర్గానికి చెప్పలేదు …
ఒక ప్రెసిడెంట్ గ కమ్యూనికేషన్స్ ప్రోగ్రామ్స్ జరిగే సమయం లో కట్ చేసాడు ..
నేను వెంటనే స్పందించవచ్చు కానీ MAA అసోసియేషన్ దృష్టిలో పెట్టుకుని నేను స్పందించలేదు …
కానీ నేను అంటే ఇష్టం లేదు అని నాకు ఎందుకో అనుమానం కలిగింది కానీ ఆ సమయం లో నేను మాట్లాడం బాగుండదని ఫ్లైట్ లో ఉండగా నేను ఫోన్ చేశాను .. మీరు ఎక్కడ అని అడగగా ఫ్లైట్ లో అని చెప్పారు మీతో ఎవరు వున్నారు అని అడగ కట్ చేశారు ట్రైనింగ్ అంటే డబ్బు ఖర్చు పెట్తోచు కాని అక్కడ తరువాత వాళ్ళు బిజినెస్ క్లాసు కి వెళ్లారు మారి అక్కడ ఖర్చు పెట్టింది మా సంస్థ డబ్బు కాదా ..
అయిన నేను ఏమి మాట్లాడలేదు కానీ మొన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది కోటి రూపాయల అగ్రిమెంట్ గాని వెనుక ఎదో జరిగింది అని మీడియా వాళ్ళు ప్రశ్నించారు ఇది మీకు తెలుసా అంటే తెలియదు అని చెప్పను నాకు నిజం గా తెలుదు కాని నాకు ఇవన్ని తెలియకుండా జరిగయీ … సంస్థ పరువు బజారున పడకుదదనే ఆరోజు నిరణం తీసుకున్నాను కానీ తప్పు జరిగింది అని నేను అనడం లేదు .. ఒక పక్కా చూస్తే శివాజీ రాజ గారు చూస్తే అందుబాటులో లేదు కానీ వల్ల ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు కానీ నాకు తెలియకుండా అన్ని చేస్తున్నారు కనీసం నాకు ఇంటిమేట్ కూడా చేయలేదు మరీ ఆ ప్రోగ్రామ్స్ కి వచ్చిన డబ్బు మా అసోసియేషన్ కీ వర్తిస్తుంది కదా అని ప్రశ్నించారు నరేష్ …