ఆ సమయంలో గర్బిని స్రీలు ఇలాంటి పనులు చేస్తే | ఇంటి చిట్కాలు | ఆయుర్వేద ఉపయోగాలు | వంటింటి టిప్స్

38

ఆ సమయంలో గర్బిని స్రీలు ఇలాంటి పనులు చేస్తే | ఇంటి చిట్కాలు | ఆయుర్వేద ఉపయోగాలు | వంటింటి టిప్స్

గర్బిని చేయకూడని పనులు
1. గర్బిని స్రీలు శరిరమున పడని పనులు చేయరాదు
2. గర్బిని స్రీలు అధికమైన బరువును మొయారాదు
3. గర్బిని స్రీలు బరువైన దుస్తులు ధరించరాదు
4. గర్బిని స్రీలు రాత్రులయందు నిద్ర మేల్కొని ఉండరాదు
5. గర్బిని స్రీలు పగలు నిద్రించారాదు
6. గర్బిని స్రీలు కటినమైన వ్యాయామాలు చేయరాదు ,అలాగే యోగా లో కటినమైన ఆసనములు         వేయరాదు
7. గర్బిని స్రీలు ఆలోచనలకి మరియు దుఃఖం , కోప తాపాలకి దూరంగా ఉండాలి
8. గర్బిని స్రీలు మల ముత్రాలు బలవంతంగా అపకుడదు , వెంటనే వెళ్ళాలి
9. గర్బిని స్రీలు ఉపవాసములు చేయరాదు
10.గర్బిని స్రీలు ఆరుబయట ప్రదేశం లో తోడు లేకుండా వెళ్ళకూడదు
11.గర్బిని స్రీలు కారం అలాగే అధిక పులుపు జీర్నమ కాని పదార్ధాలు తినకూడదు
12.గర్బిని స్రీలు మాలని బంధించే పదార్ధాలు తీసుకోకూడదు
13.గర్బిని స్రీలు ఎర్రను వస్రాలు ధరించకూడదు
14. గర్బిని స్రీలు అదికంగా సంబోగం చేయకూడదు
15.గర్బిని స్రీలు ఎత్తైన ప్రదేశం నుంచి కానీ అలాగే బావి లోకి కాని తొంగి చూడరాదు
16. గర్బిని స్రీలు ఆ సమయంలో మద్య మాంసములు తినరాదు
17. గర్బిని స్రీలు వెల్లికిలా నిద్రించరాదు
పైన చెప్పిన విషయాలు గర్బిని స్రీలు చేయరాదు.

మరిన్ని చిట్కాల కోసం మా వెబ్ సైట్ చూడగలరు