TRS Party Ready for PRE Elections | ముందస్తు ఎన్నికలకు సిద్దం యైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్?

37

TRS Party Ready for PRE Elections | ముందస్తు ఎన్నికలకు సిద్దం యైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్?

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రుపొందిన్చుకునట్లు సమాచారం. అయుతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే యోచనలో ఉన్నట్లు సంకేతాలు పంపారు. దీనికోసం వారం రోజుల పాటు ఫాంహౌసేలొ ప్రణాళికలు రూపొందించారు.

డిల్లీ నుంచి తిరిగొచ్చాక ముందస్తు పై హ్యుహం సిద్దం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి. 82 సీట్లలో 60 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో ఎన్నికల సర్వేను బయట పెట్టనున్న కెసిఆర్. అయుతే గతవారం ప్రధానితో భేటీలోనే ముందస్తు అంశం పై చర్చించినట్లు సమాచారం. సర్వేతో పార్టీ నేతలకు కూడా సిగ్నల్ అవ్వనున్న కెసిఆర్. పనితనం బాగాలేని నేతలకు సర్వేతో హెచ్చరించానునట్లు సమాచారం. అయుతే నవంబర్, డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

100 సీట్లలో తెరాస కు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి అని కెసిఆర్ నమ్మకం. ముందస్తు ఎన్నికల కోసం కెసిఆర్ ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు. అయుతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కి సవాల్ చేస్తూ, దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడిన ముఖ్యమంత్రి కెసిఆర్. ముందస్తు ఎన్నికలకు సిధమా అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరిన కెసిఆర్. ఎన్నికలకు వెళ్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లార మాట్లాడొద్దు అని కెసిఆర్ సవాల్ చేసారు. జనం కూడా ముందస్తుఎన్నికలకు సద్ధంగా ఉన్నారు.

CM KCR Sawal to Congress Over Pre-Elections | KCR Winning Strategy