trs wins secunderabad cantonment | సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్‌ దై విజయం

trs wins secunderabad cantonment | సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్‌ దై విజయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపొందారు. టీఆర్ఎస్ ఇప్పటికే జగిత్యాలలో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గెలిచిన రెండో స్థానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 12వేల ఓట్ల బారి మెజార్టీతో సాయన్న ఘన విజయం సాధించారు.