Trs wins siddipet | సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు విజయం

Trs wins siddipet | సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు విజయం

తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా అధికార తెరాస దూసుకుపోతోంది. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కూటమి అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై 92,909 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు.