undavalli arun kumar latest speech about pawan kalyan

39

Undavalli Arun kumar : పవన్ కళ్యాణ్ నా పేరు చెప్పడం గౌరవంగా భావిస్తునాను ఉండవల్లి అరుణ్ కుమార్

undavalli arun kumar latest speech about pawan kalyan
undavalli arun kumar latest speech about pawan kalyan

undavalli arun kumar latest speech about pawan kalyan

పవన్ కళ్యాణ్ ఐడియా ఏమిటో తెలిశాక మాట్లడతా.

cpi రామక్రిష్ణ , జయప్రకాశ్ నారాయణ మరియు నేను ఉన్నానని ఇపుడే టీవీలో చూసాను.

నాకెలాంటి పరిచయము లేని పవన్ కళ్యాణ్ నా పేరు చెప్పడం గౌరవంగా భావిస్తునాను.

పవన్ కళ్యాణ్ కి ఉన్న advantage నాకు అయితే లేదు.

తను ఏ గ్రామానికి వెళ్ళిన జనం వలంతాట వాళ్ళే వస్తారు.

అందరిని కలుపుకోని వెళ్తాను అన్నాడు అది నాకు నచ్చింది.

ఆంధ్ర రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకే మాట్లాడుతున్నాను.

తెలుగుదేశం అనుకూల మరియు ప్రతికూల చానల్స్ నన్ను చూపిస్తున్నాయి ఎందుకో నా మీద అంత ప్రేమ.

విభజన చట్టం అసలే పాసే అవలేదని ఎప్పుడో చెప్పాను.

ఒక్కసారి పోలవరం మీద చర్చా పెట్టమని తెలుగుదేశం మరియు ysr పార్టీలని ఎన్నోసార్లు అడిగాను.

పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు వస్తారు.

నా మీద పెద్దగా అంచనా వద్దని మాత్రం పవన్ కి చెప్పాను.

అందరీని కలుపుకోని వెల్దామా అనటానికి నాకు ఎలాంటి అబ్యంతరం లేదు.

పవన్ కళ్యాణ్ తో ఎవరు అయిన కలిసి పోరడాటం లో తప్పు ఏమి లేదు.

నేను తనకి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి కలవటానికి వెళ్తున్నాన్ను.

తను పెద్ద మనిసి తారాగ వచ్చి మిమ్మల్ని కలసి మాట్లాడాలి అన్నాడు, నేను టీవీ లో చూసాను అని చప్పాను.

మీరు రావటం ఎందుకు, మీరు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అందుకే నేనె వచ్చి మీట్ అవుతానని చెప్పాను.

ఎపుడు వస్తున్నారని అడిగారు, నేను 10 న వస్తునాన్ను 11 న మీట్ అవుతానని చెప్పాను.

రేపు బంద్ కి ఊరు అంత తిరుగుతాం.

పవన్ కళ్యాణ్ దగ్గర నేను బాగా గమనించిది, తను ఎప్పుడు ఎదో ఒకటి చేయాలనుకుంటాడు.

పెద్ద రిస్క్ తీసుకుని పాలిటిక్స్ లోకి రావటం, రజనీకాంత్ కి కూడా చాల సమయం తీసుకున్నాడు, కాని పవన్ కళ్యాణ్ రిస్క్ చేసాడు.

చంద్ర బాబు ఆశీసులు, జగన్ సహకారం తీసుకోని పోరాడటం మంచిదే.

అందరిని కలుపుకోని ఒక JAC గా ఉద్యమిదాం అన్నారు.

undavalli arun kumar latest speech about pawan kalyan
undavalli arun kumar latest speech about pawan kalyan

కళ్యాణ్ లాంటి వ్యక్తి అందరిని కలుపుకోని వెళ్ళటం, తనకి మాత్రమే సాద్యం.

పవన్ కళ్యాణ్ నా పేరు చెప్పడం గౌరవంగా భావిస్తునాను ఉండవల్లి అరుణ్ కుమార్

undavalli arun kumar latest speech about pawan kalyan, undavalli arun kumar, pawan kalyan

Trending : undavalli arun kumar latest speech, undavalli arun kumar latest press meet, undavalli arun kumar latest, undavalli arun kumar latest interview, undavalli arun kumar about pawan kalyan, undavalli arun kumar interview, undavalli arun kumar speech, undavalli arun kumar press meet, undavalli arun kumar latest speech about pawan kalyan