Unknown facts about dholera smart city | ధోలేరా సిటీ

47

Unknown facts about dholera smart city | ధోలేరా సిటీ

ధోలేరా సిటీ కోసం ఎస్పీవీని ఏర్పాటు చేశాం.
ఇందులో రాష్ట్ర వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం.
రాష్ట్రం తన వాటాగా 5 వేల హెక్టార్లు ఇచ్చింది, కేంద్రం తన వాటాగా రూ౩ వేల కోట్లు పెటుబడి పెడుతుంది.
ఇప్పటి వరకు ఇచ్చింది రూ. 1,300 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వీటిని ఉపయోగిస్తునాము. – జయప్రకాశ్, ధోలేరా సిటీ, సీఈవో
ధోలేరా సిటీ మొత్తం పరిధి 920 చదరపు కిలోమీటర్ల, అంటే 2.27 లక్షల ఎకరాలు.
అభివృద్ధి చేసే ప్రాంతం 423 చరపు కిలోమీటర్లు, అంటే 1.04 లక్షల ఎకరాలు.
ధోలేరా సిటీ ప్రాజెక్ట్ రూ.57 వేల కోట్లు.
ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా.
గుజరాత్ లోని ధోలేరాలొ స్పెషల్ ఇండస్ట్రియల్ రీజియన్.
2019 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి.