వెంట్రుకలు నేరవకుండా వట్టి వేళ్ళతో గట్టి వైద్యం

43

వెంట్రుకలు నేరవకుండా వట్టి వేళ్ళతో గట్టి వైద్యం

వట్టి వెళ్ళు ,ఆవాలు ,తుంగ గడ్డలు ,కరక్కాయల బెరడు , ఉసిరిక పొడి ఈ పదార్ధాలను సమంగా కలిపి కొంచెం మంచి నీటితో మెత్తటి గంధం లాగా నూరి, ఆ గందానికి సమంగా నీటిని కలిపి సన్నని మంట మీద సగం కాషాయం మిగిలేటట్లు మరిగించి దించి గోరువేచ్చగా ఉన్నప్పుడు తలంటుకుంటూ ఉంటే వెంట్రుకలు వుడకుండా నేరవకుండా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి